Saturday, September 23, 2006
విజయవాడ తో నా అనుభంధం...
విజయవాడ తో నా అనుభంధం...
పుట్టింది...పెరిగింది..చదివింది....అంతా విజయవాడ లోనే....3 వారాల క్రితం ఉద్యోగరీత్యా దేశ రాజధానికి వొచ్చాను...కాని మనసు అంతా విజయవాడే(... 22సంవత్సరాల అనుభందం ..
నేను తీసిన ఫొటో కాదు.. నేను తీసిన విజయవాడ ఫొటోలు విజయవాడలోనే ఉన్నాయి.. అందుకే.. ఏదో గూగుల్‌లో అన్వేషించి.. ఈ ఫొటో బాగుందని... పెట్టేసాను. ఈ సారి ఇంటికి వెళ్ళినప్పుడు... అన్నీ ఒక సారి స్కాన్ చేయాలి...
Subscribe to:
Post Comments (Atom)

0 comments:
Post a Comment