Thursday, October 13, 2005

Information ACT

మే నెలలో పార్లమెంట్ ఉభయ సభలూ ఆమోదించిన సమాచార హక్కు బిల్లుపై...జూన్ 15 న రాష్ట్రపతి సంతకం చేసారు. సమాచారం అంటే... రికార్డులు,డాక్యుమెంటులు,మెమోలు,ఈ-మెయిల్స్,అభిప్రాయాలు,సలహాలు,పత్రికా ప్రకటనలు,సర్క్యులర్లు,ఉత్తర్వులు,లాగ్ పుస్తకాలు,కాంట్రాక్టులు,రిపోర్టులు,పేపర్లు,సాంపిల్స్,మోడల్స్,ఎలక్ట్రానిక్ రూపంలో ఉన్న డేటా...ఇవన్నీ సమాచారం కిందికే వస్తాయి.

No comments: